background preloader

Sakalamnews

Facebook Twitter

Sakalamnews

రాజస్థాన్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత. • ట్రాక్టర్లలో ర్యాలీగా బయలుదేరిన రాజస్థాన్ రైతులు• అడ్డుకున్న హర్యానా పోలీసులు• వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ను ప్రయోగించిన పోలీసులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాజస్థాన్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న రాజస్తాన్ రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజస్థాన్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. 20 నుంచి 25 ట్రాక్టర్లలో ర్యాలీగా బయలుదేరిన రైతులు రేవారిలోకి ప్రవేశించారు. బుద్లా ఫైఓవర్ వద్ద రైతులు పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగూడెంలో జరిగిన 99వ సింగరేణి వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీకి సంబంధించి 99వ వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌ కొత్తగూడెం కార్పోరేట్‌ కార్యాలయంలో బుధవారం (డిసెంబర్‌ 30వ తేదీ) నాడు నిర్వహించారు.

కొత్తగూడెంలో జరిగిన 99వ సింగరేణి వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌

ఈ సమావేశంలో సాధారణంగా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు తీసుకొన్న నిర్ణయాలు, డివిడెండ్ చెల్లింపు, డైరెక్టర్ల జీతభత్యాలకు ఆమోదం తదితర అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంటారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సమావేశాన్ని బుధవారం (డిసెంబర్‌ 30వ తేదీ) నాడు నిర్వహించారు. ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ లో క్లీన్‌ చిట్‌ సాధించిన వార్షిక అకౌంట్సుకు వార్షిక సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 10 శాతం డివిడెండ్ ఇవ్వాలన్న బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సింగరేణి సంస్థ సి&ఎం.డి.గా శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ను అదే హోదాలో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించాలని గతంలో సింగరేణి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జనరల్‌ బాడీ సమావేశం మెజారిటితో ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి:రక్షణ విషయంలో ఖర్చుపై పరిమితులు పెట్టబోము

కిమ్స్ లో అద్భుతం, ఒకే వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు ఇద్దరిలో అమర్చిన వైద్యులు హైదరాబాద్ : ఇక్కడి వైద్యుల బృందం అద్భుతం చేసింది.

కిమ్స్ లో అద్భుతం, ఒకే వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు ఇద్దరిలో అమర్చిన వైద్యులు

డబుల్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీని విజయవంతంగా ముగించింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెనూ, ఊపితిత్తులనూ ఇద్దరికి అమర్చి ఇద్దరికీ జీవం పోశారు. ఈ అరుదైన శస్త్రచికిత్స ఇక్కడి కిమ్స్ (కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జయప్రదంగా జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన అవయవాలను తీసి ఏడెనిమిది గంటలలోపే ఎవరికైనా అమర్చాలి. 51 సంవత్సరాల మహిళకూ, 59 ఏళ్ళ పురుషుడికీ అమర్చారు. ఓటుకు నోటు కేసు : స్టీవెన్సన్ కి మొత్తం 3 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు: మత్తయ్య. చంద్రబాబునాయుడు సమక్షంలోనే రేవంత్ రెడ్డి ఈ పథకం చర్చించారుఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారువిజయవాడ వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చారు హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

ఓటుకు నోటు కేసు : స్టీవెన్సన్ కి మొత్తం 3 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు: మత్తయ్య

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంఎల్ఏ స్టీవెన్సన్ కి మొత్తం రూ. 3 కోట్లు ఇస్తామనీ, ముందు అడ్వాన్స్ గా రూ. 50 లక్షలు ఇస్తామని ముందుగానే తనతో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని మత్తయ్య వెల్లడించారు. తోటి విద్యార్థిని పిస్తోల్ తో కాల్చి చంపిన యువకుడు లక్నో : ఒక పదో తరగతి విద్యార్థి అదే తరగతికి చెందిన మరో విద్యార్థిని కాల్చి చంపివేశాడు.

తోటి విద్యార్థిని పిస్తోల్ తో కాల్చి చంపిన యువకుడు

ఒక సీటులో ఎవరు కూర్చోవాలన్న వివాదంపైన ఒక విద్యార్థి ఆగ్రహించి రివాల్వర్ తీసి తోటి విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది. బుధవారంనాడు ఒక సీటు కోసం ఇద్దరు 14 ఏళ్ళ విద్యార్థులూ వాదులాడుకున్నారు. ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఫాస్ట్ ట్యాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం • వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రప్రభుత్వం• డెడ్ లైన్ పై గడువును పెంచిన మోదీ సర్కార్ జనవరి 1 నుంచి ఫాస్టాగ్ డెడ్ లైన్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఫాస్ట్ ట్యాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకూ డిసెంబరు 31 ఆఖరు తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను నిషేధించింది. కొత్త సంవత్సరం ఆరంభంనుంచి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ • మౌళిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం• 7725 కోట్లతో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి• యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు దేశంలో మౌళికరంగంలోని పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనితో పాటు కర్ణాటకలోని తుమకూరు ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ - Sakalam. • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం… • ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం… టీఆర్ఎస్ కు 68-78 స్థానాలు, బీజేపీకి 25- 35 స్థానాలు, ఎంఐఎం కు 38-42 స్థానాలు, కాంగ్రెస్ కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి.

‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ - Sakalam

ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం. • టీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. • పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశముంది. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాలి - Sakalam. నూర్ బాషా రహంతుల్లా ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13 లక్షలమంది చనిపోతుంటే, అయిదు కోట్లమంది క్షతగాత్రులవుతున్నారు.

రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాలి - Sakalam

ప్రతి మూడు నిమిషాలకో మరణం జరుగుతోంది. పలు ప్రత్యేకతల సమాహారం "గైడ్" - Sakalam. హిందీ చలన చిత్ర రంగంలో తనదయిన ముద్ర వేసుకున్న అలనాటి మహా నటుడు దేవానంద్ ( సెప్టెంబర్ 26, 1923 – డిసెంబర్ 3, 2011).

పలు ప్రత్యేకతల సమాహారం "గైడ్" - Sakalam

సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు దేవానంద్ పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చే చిత్రరాజం “గైడ్”. ప్రఖ్యాత ఆంగ్ల-భారత రచయిత ‘మాల్గుడి డేస్’ ఫేం అర్. కె. నారాయణ్ అద్భుత రచన గైడ్. తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు ఉన్నవ - Sakalam. గాంధేయ వాదిగా, న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యసమర యోధుడుగా, ఉద్యమ నాయకునిగా, స్త్రీ విద్య ప్రోత్సాహికునిగా, కాంగ్రెస్ నేతగా, దళిత జనోద్దారకునిగా, ప్రధానంగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగు వారికి సుపరిచితుడే. ముఖ్యంగా నాటి సాంఘిక దురాచారాలను ప్రతిబింబించే మాలపల్లి నవల నాడు ఒక సంచలనమే. అందరూ సమానులే సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి, కులవ్యవస్థను నిరసించి, అందరూ సమానులే అన్న భావనతో, అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ, మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలను రవించడం, తన దృక్పథానికి మద్దతుగా, సహపంక్తి భోజనాలు నిర్వహించడం ఆ రోజులలో సాహసమే.

మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక నూతన ఒరవడిని సృష్టికి, చర్చోప చర్చలకు కారణభూతమైంది. సంకట హరచతుర్థి - Sakalam. ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడి అభివర్ణించారు.

అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా కూడా పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి చెంది ఉంది. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి - Sakalam. • విజయోత్సవ ర్యాలీలపై 48 గంటలపాటు నిషేధం• మద్యం షాపులు బంద్• మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్ లు తప్పనిసరి• కౌంటింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రేటర్ పరిథిలోని 30 సర్కిళ్లలో 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు 30 కౌంటింగ్ కేంద్రాలలో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానుంది. కొవిడ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం - Sakalam. ప్రజాస్వామ్యం పరిహాసం ! - Sakalam. నిర్బంధ ఓటింగే పరిష్కారమా? రాజకీయ ఎన్నికల సంస్కరణలు రావాలిఓటర్ల నిర్లిప్తత దేనికి దారి తీస్తుంది? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సుమారు 140 కోట్ల జనాభాలో ప్రస్తుతం 98 కోట్లమంది ఓటరు మహాశయులకు నిలయం మనది. రేపటి 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని కలుపుకొని కొత్త ఓటర్ లిస్టు ప్రచురిస్తే సరిగ్గా వంద కోట్ల ఓటర్లకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా పేరొందింది. మహిళా కమిషన్ కు అభ్యర్థే దొరకలేదా? - Sakalam. రజినీ పార్టీ పెడతారు… - Sakalam. • డిసెంబర్ 31న విధివిధానాలు ప్రకటిస్తారు• 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు చెన్నై:దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొత్త మలుపు.

పార్టీ ప్రకటనపై ఊరిస్తూ వచ్చిన ఆయన, ఇక పార్టీ ప్రతిపాదన విరమించుకున్నట్లేనని వస్తున్న వార్తలు, విశ్లేషణల మధ్య `నేను పార్టీ పెడుతున్నా, ఈ నెల 31న పార్టీని ప్రకటిస్తా. వచ్చే నెల నుంచి క్రియాశీలకంగా మారతా`అని చేసిన తాజా ట్వీట్ తో అభిమానుల్లో ఆనందం ఉరకలేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా నాలుగు నెలల సమయం కూడా లేనందున సూపర్ స్టార్ రాజకీయ అరంగేట్రం ఉండకపోవచ్చనే అంతా అనుకున్నారు. `పార్టీ పెట్టేందుకు ఇప్పడే ఏం తొందర`అని నాలుగు రోజుల క్రితం `రజనీ మక్కల్ మండ్రం` (ఆర్ఎంఎం) కీలక ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు వార్తలు రాగా, తాజా ట్వీట్ మరో మలుపు…

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దూకుడు - Sakalam. అనుచిత వ్యాఖ్యలతో జస్టిస్ కర్ణన్ అరెస్టు - Sakalam. పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే : బీజేపీ - Sakalam. బ్రహ్మపుత్రపై భారత్ సైతం... - Sakalam. ఓటు ఓటుకు అప్రమత్తం... - Sakalam. హత్యాయత్నాన్ని మీరు సమర్థిస్తారా? : పువ్వాడ - Sakalam. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అసత్యాలూ, అతిశయోక్తులూ: జగన్ - Sakalam.

పాల వెల్లువ ద్వారా మహిళా సాధికారత దిశగా జగన్ సర్కార్ - Sakalam. నివర్ తుపాను బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ - Sakalam. దిల్లీ సరిహద్దులో మోహరించిన రైతుల ఆందోళన ఉధృతం - Sakalam. పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవన్న ఏపీ - Sakalam. భరణి సినిమాలో దర్శకేంద్రుడు - Sakalam. దిల్లీ సరిహద్దులో మోహరించిన రైతుల ఆందోళన ఉధృతం - Sakalam. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బానిసత్వానికి చరమగీతం - Sakalam. నివర్ తుపాను బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ - Sakalam. ఉద్రిక్తతల నడుమ జీహెచ్ఎంసీ పోలింగ్ - Sakalam. తప్పంతా ప్రజలదేనా....!? - Sakalam. జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం - Sakalam. కంఠస్థ వాఙ్మయం... వేద విజ్ఞానం - Sakalam. మొద్దుబారిన `వజ్రాయుధం` - Sakalam. అన్నదాత అస్త్ర సన్యాసం చేస్తే? - Sakalam. ఓటింగ్ పట్ల నగర ఓటరు నిర్లిప్తత - Sakalam. సంపూర్ణ రాజకీయ నేత నోముల నరసింహులు - Sakalam.

కోవిడ్ టీకాపై ప్రణాళికలివ్వండి - Sakalam. నోములు గుండెపోటుతో కన్నుమూత — Sakalam. నోములు గుండెపోటుతో కన్నుమూత - Sakalam. గురజాడ ‘ప్రకాశిక’ ఘనంగా ఆవిష్కరణ - Sakalam. 'రజని' రాజకీయంలో అదే సస్పెన్స్ - Sakalam. జీహెఛ్ఎంసీ పోలింగ్ ప్రక్రియ ఇలా - Sakalam. తప్పిపోయిన బాలుడిని తిరిగి తల్లితండ్రులకు అప్పగించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు - Sakalam. వ్యవసాయం దండగ అని చంద్రబాబునాయుడు అన్నారా? - Sakalam.

సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఘోష - Sakalam. అసెంబ్లీ సమావేశాలు : చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - Sakalam. మన ఓటు- మన భవిష్యత్తు - Sakalam. మన ఓటు- మన భవిష్యత్తు - Sakalam. పోలింగ్ కు సర్వం సిద్ధం - Sakalam. మీడియా నిషేధంపై చంద్రబాబు మండిపాటు - Sakalam. మళ్ళీ ప్రకాశంలోకి ’ప్రకాశిక’ - Sakalam. బిజీ బిజీగా అమిత్ షా రోడ్ షో - Sakalam. ఆ పొత్తుతో... చిత్ర పరిశ్రమలో రచ్చ - Sakalam. మాటలు బంద్.. ఓటే ఇక - Sakalam. క్యాబ్ సంస్థలకు కొత్త మార్గదర్శకాలు - Sakalam.

19 మంది మహిళా ఖైదీలకు విముక్తి - Sakalam. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర - Sakalam. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు - Sakalam. బీజేపీలో బండి‌ సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి: హరీష్ - Sakalam. GHMC polls: No accountability to TRS Govt. బీజేపీకి జనసేన మద్దతు..నామినేషన్లు ఉపసంహరించుకోనున్న జనసైనికులు.. TRS confidence of remaining Mayor's post. దేవిప్రియ ఇక లేరు - Sakalam. సోషల్ మీడియాలో బల్దియా రచ్చ - Sakalam. అంబేడ్కర్ రాజ్యాంగం డొల్లపదాల కలబోత కాదు : దేవిప్రియ - Sakalam. తప్పుడు రేప్ కేసు పెట్టిన అమ్మాయి 15 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం! - Sakalam. బల్దియా ఎన్నికల్లో విరివిగా సాంకేతిక పరిజ్ఞానం - Sakalam. ఏపీయూడబ్ల్యూజే నేత గోపాల స్వామి మృతి - Sakalam. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డా.గురుమూర్తి - Sakalam. శాంతియుత హైదరాబాద్ కోసం తెరాసకే ఓటు: పోసాని కృష్ణమురళి - Sakalam. ‘పొద్దాకా దుబ్బాకేనా...?!’ - Sakalam. ‘పొద్దాకా దుబ్బాకేనా...?!’ - Sakalam. కరోనా కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అవసరం - Sakalam. మొక్కలకూ మనసుంటుందని చాటిన జగదీశ్ చంద్రబోస్ - Sakalam.

గీత దాటుతున్న సోషల్ మీడియా - Sakalam. అయ్యో! - Sakalam. మరణిస్తూ 8 మందికి 'మరో జన్మ' ఇచ్చిన కానిస్టేబుల్ - Sakalam. Tough-fight-between-trs-bjp-for-ghmc-elections-2020. గ్రేటర్ లో పాగా కోసం టీఆర్ఎస్, బీజేపీ కుస్తీ - Sakalam. Sakalam - దేశంలో మళ్లీ 40వేల పైన కొవిడ్‌ కేసులు - Sakalam. గ్రేటర్ పోరు: కాంగ్రెస్ తొలి జాబితాలో 29 మంది - Sakalam. పోలవరం: జగన్ పై చంద్రబాబు ధ్వజం - Sakalam. పోలవరం: జగన్ పై చంద్రబాబు ధ్వజం - Sakalam.

ఆకలి రోగాల భయాల నుంచి ఉప‌శ‌మ‌నం ఎప్పుడు? - Sakalam. Easy Tips to quit smoking. మళ్ళీ కలవరపెడుతున్న కరోనా - Sakalam. దుబ్బాకలో రెండో స్థానం ఎవరికి? - Sakalam. అగ్రగణ్యుడు పృథ్వీరాజ్ - Sakalam. అమెరికా అధ్యక్ష ఎన్నికల పుట్టుపూర్వోత్తరాలు - Sakalam. బీహార్ బాహాబాహీ: ఉరకలేస్తున్న యువతరం - Sakalam. దసరా రోజున తెగి పడవలసిన పది తలలు ఇవే - Sakalam. దసరానాడు పూజించవలసిన జమ్మిచెట్టు ఆకులను ఊడబెరకడం న్యాయమా? - Sakalam.