background preloader

Iqlikmovie

Facebook Twitter

iqlikmovies

iQlik Movies Brings you Telugu Movie Reviews, Tollywood Cinema Updates, Telugu Movie News, Latest Telugu Movie Actress Photos, Telugu Entertainment News

పూజా హెగ్దేకి అస్సలు భయం లేదా.? హీరోయిన్‌ పూజా హెగ్దే జార్జియాలో మాక్సిమం ఎంజాయ్‌ చేసేస్తోంది.

పూజా హెగ్దేకి అస్సలు భయం లేదా.?

ఇటీవలే జార్జియాకి వెళ్ళిన ఈ బ్యూటీ ప్రభాస్‌ హీరోగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విషయం విదితమే. జార్జియాలో ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌ పూర్తయ్యింది. సీన్స్‌ చాలా అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. PuriConnects Temporarily Stops Their Production Work. నిఖిల్‌ పెళ్లిపై ఆ రూమర్స్‌ ఉత్తదే.! యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ద్‌ వివాహానికి ఏప్రిల్‌ 16 ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

నిఖిల్‌ పెళ్లిపై ఆ రూమర్స్‌ ఉత్తదే.!

అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌ వంటివి ఇరకాటంలో పడ్డాయి. Tamannaah Wants To Date Hrithik Roshan. ‘అల్లుడు’ .. ఆగలేనంటున్నాడు .! కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే దిశగా అన్ని రకాల సంస్థలూ స్వచ్చందంగా జాగ్రత్తలు పాఠిస్తున్న సంగతి తెలిసిందే.

‘అల్లుడు’ .. ఆగలేనంటున్నాడు .!

ఐటీ సంస్థలు ఇప్పటికే మూత పడ్డాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నియమాన్ని ఐటీ యాజమాన్యాలు అనుసరిస్తున్నాయి. ఇక ఆయా సంస్థలు తాత్కాలికంగా బంద్‌ ప్రకటించాయి. Corono Effect: Vakeel Saab To Get Postponed? Heroine's Brother To Play A Negative Role? క‌రోనా క‌ల‌క‌లం: ఉగాది సినిమాలు వాయిదా? వావ్‌.... బాహుబ‌లిని దాటేసిన బ‌న్నీ! బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం సాధ్యం కాద‌ని చిత్ర‌సీమ గ‌ట్టి న‌మ్మ‌కం.

వావ్‌.... బాహుబ‌లిని దాటేసిన బ‌న్నీ!

కాక‌పోతే.... స‌త్తా ఉన్న సినిమా వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి రికార్డు అయినా పక్క‌కు త‌ప్పుకోవాల్సిందే. ఇప్పుడు అదే జ‌రిగింది. అల వైకుంఠ‌పుర‌ములో... బాహుబ‌లి రికార్డుని బ‌ద్ద‌లు కొట్టింది. క‌రోనా ఎఫెక్ట్‌: చిత్ర‌సీమ‌కు ఊహించ‌ని దెబ్బ‌. క‌రోనా బీభ‌త్సం మామూలుగా లేదు.

క‌రోనా ఎఫెక్ట్‌: చిత్ర‌సీమ‌కు ఊహించ‌ని దెబ్బ‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వైర‌స్ విష‌వృక్షంలా వ్యాపిస్తోంది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. దాంతో ప్ర‌భుత్వాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. NBK106: Controversial Actress In Balakrishna Boyapati Flick? అభిమానుల‌కు కొత్త షాక్ ఇచ్చిన ర‌జనీ. నిన్న‌టి వ‌ర‌కూ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా, రాడా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

అభిమానుల‌కు కొత్త షాక్ ఇచ్చిన ర‌జనీ.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ప్ర‌వేశం - ఎప్ప‌టికీ హాట్ టాపిక్కే. కొంత‌మంది ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌ని, ఇంకొంత‌మంది రాడ‌ని.. Corona Effect: Ugadi 2020 Films To Get Postponed? It Is Clear: Rajni, Not In 'Chief Minister' Race! రేణూకి ప‌వ‌న్ ఇచ్చిన ఖ‌రీదైన కానుక‌ కరోనాకి మన హీరోలూ వణుకుతున్నారు.! ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌కి అస్సలు బేధాభిప్రాయాలు లేవు.

కరోనాకి మన హీరోలూ వణుకుతున్నారు.!

పేద, ధనిక అనే తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తోంది. కొన్ని దేశాల్లో హెల్త్‌ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ కరోనా హరించేస్తోంది. ఇక తాజాగా ఓ హాలీవుడ్‌ హీరోనీ, ఆయన ఫ్యామిలీని చుట్టుముట్టింది ఈ కరోనా మహమ్మారి. ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌ Kajal Aggarwal Reveals Her Alcohol Capacity! Paruchuri Comments On Pawan's Comeback! Bellamkonda's Next Titled as Alludu Adhurs! విశాల్‌కి చుక్క‌లు చూపిస్తున్న ద‌ర్శ‌కుడు

విశాల్ - మిస్కిన్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

విశాల్‌కి చుక్క‌లు చూపిస్తున్న ద‌ర్శ‌కుడు

వీరిద్ద‌రూ క‌లిసి ఇది వ‌ర‌కు డిటెక్టీవ్ అనే సినిమా తీశారు. అది మంచి హిట్ట‌య్యింది. దానికి సీక్వెల్ గా డిటెక్టీవ్ 2ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే అటు విశాల్‌కీ, ఇటు మిస్కిన్‌కీ మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.40కోట్లుగా అనుకున్నారు. OMG, Tholiprema Director With PSPK! Corona Tensions For #AA20 Team! వైష్ణ‌వ్ తేజ్ ఏడిపించేస్తాడా..? మెగా మేన‌ల్లుడు, సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`.

వైష్ణ‌వ్ తేజ్ ఏడిపించేస్తాడా..?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లైన హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆ పాట‌లు వింటే ఈ సినిమాపై మ‌రింత న‌మ్మ‌కం క‌లుగుతోంది. విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌డం, మైత్రీ మూవీస్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డం, అందులో సుకుమార్ కూడా భాగ‌స్వామి కావ‌డంతో ఈ చిత్రంపై న‌మ్మ‌కాలు మ‌రింత పెరుగుతున్నాయి.

'Mega Power' For Panja Vaishnav Tej? Corona effect allu arjun sukumar movie shoot. బన్నీ ` సుకుమార్‌ కాంబినేషన్‌ మూవీకి సంబంధించి ఓ తాజా అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది.

corona effect allu arjun sukumar movie shoot

రేపో మాపో సెట్స్‌లో అడుగుపెట్టాల్సిన బన్నీ, షూటింగ్‌ వాయిదా వేయమని యూనిట్‌కి సూచించాడన్న వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ కారణంగానే బన్నీ ఈ డెసిషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాకి రౌడీ అవగాహనా మంత్రం. Kalyan krishna direct nagarjuna again. నాగార్జున ` కళ్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌ రూపొందించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘మన్మధుడు 2’తో ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయాడు నాగార్జున. Shocking Gossips On Nani's 'V'

గ్లామ్‌షాట్‌: ‘వ్‌’లీ అండ్‌ ‘బ్యూటీ’ఫుల్లీ.! Young Tiger NTR Wishes O Pitta Katha! ‘ఆమె’ని ఒప్పించే పనిలో బాలయ్య బిజీ బిజీ.! బాలయ్య ` బోయపాటి సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. పవర్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా ఓ పవర్‌ఫుల్‌ లేడీ పాత్రను డిజైన్‌ చేశాడట బోయపాటి. బోయపాటి తన సినిమాల్లో హీరో పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేస్తాడో. అంతకు తగ్గట్లుగానే ఓ సీనియర్‌ లేడీ పాత్రను కూడా సెట్‌ చేస్తాడు.

అలా గతంలో వాణీ విశ్వనాధ్‌, భానుప్రియ, స్నేహ తదితర సీనియర్‌ భామలు బోయపాటి సినిమాల్లో పవర్‌ ఫుల్‌ రోల్స్‌లో కనిపించి మెప్పించారు. Shocking Rumor About Anushka's Wedding! రాహుల్‌ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి Kalyan Ram's Heroine Reveals Her Pain! RGV Gets Trolled For 'Director Saab'! కొండ‌ని ఢీ కొట్ట‌బోతున్న ప‌వ‌న్‌ కరోనాపై కామెడీనా.. దిమ్మాక్‌ గిట్లా ఖరాబ్‌ అయ్యిందా.! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కామెడీ చేస్తూ, వెకిలి నవ్వులు నవ్వుతూ హీరోయిన్‌ ఛార్మి ఓ వీడియో పోస్ట్‌ చేసింది. కంగ్రాట్స్‌ హైద్రాబాద్‌.. ఢిల్లీ, తెలంగాణాకు కూడా కరోనా వైరస్‌ వచ్చేసిందట.. అంటూ నవ్వుతూ మాట్లాడుతోన్న ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌ అయిపోయింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మామూుగా గుస్సా అవ్వడం లేదు.

Shocking Look Of Regina From Nene Na? Star Daughter To Focus On Glam Show! RRR Title Revealed. Here Is What It Means. Sameera Out, Bhanu In For Adirindi! Mega Pressure For Koratala Siva! '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సెన్సార్ టాక్ బన్నీని ఫాలో అయిపోతోన్న అఖిల్‌! బోయపాటి ` బాలయ్య లెక్కలు మామూలుగా లేవంట.! Manam Director To Direct Chaitu Again! #Chiru152: Mahesh Inspires From Megastar? రష్మికపై కన్నేసిన మెగా ప్రిన్స్‌.! బాల‌య్య విల‌న్ మారాడు Finally, #BalayyaBoyapati3 Begins! అనుష్క ఇలా ఎందుకు చేస్తోందో..? Sonu Sood In For Chiranjeevi's 152nd. టైటిల్‌ కన్‌ఫామ్‌ చేసిన మెగాస్టార్‌.! త్రివిక్రమ్ గనుక, ‘పలాస’ సినిమా చూసుంటే.! Karthikeya2, Bigger Than Expectations! Bollywood Actor's Tollywood Goals! పవర్‌ స్టార్‌ ట్రీట్‌: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.! Happening Beauty to Romance Mahesh? Cobra First Look: 8 Headed Snake! Red Teaser: Thriller, Double Dose! శృతిహాసన్‌పై ఆ రూమర్స్‌: భలే చెక్‌ పెట్టిందే.!

తెలుగులో స్ట్రెయిట్‌ మూవీకి సై అంటోన్న మలయాళ హీరో.! Sunil As SI Ramaraju, 'Color'ful Villain! మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘ఓ పిట్టకథ’ ప్రీ రి హిందీ ‘ఖైదీ’ దొరికేశాడోచ్‌.! 'భీష్మ' పైర‌సీపై కేటీఆర్ సీరియ‌స్‌ Mohan Babu As Suriya's Mentor Bhaktavatsalam Naidu. 'హిట్' మూవీ రివ్యూ & రేటింగ్! ఆ రీమేక్‌లో సాయి పల్లవి .? HIT Movie Review And Rating.

ఈ విజయ్‌తో మిస్‌ అయ్యింది ఆ విజయ్‌కి కనెక్ట్‌ అయ్యింది.! Harish's Stunning Comment On PSPK! సినిమా వ్యక్తిని పెళ్లి చేసుకోనంటోన్న పాయల్‌.! Hit Sneak Peak, Like Hittu Bomma! డీసెంట్‌గా ‘హిట్‌’ స్నీక్‌ పీక్‌.! Rashmika Vs Vadivelu: Who Is Cute? ఆ ద‌ర్శ‌కుడితో విశాల్ విబేధాలు 'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!

Biopic On Ganguly; Hrithik To Play The Lead Role. మెహ్రీన్‌ హర్టయ్యింది.! Mahesh Babu Doing An Intense Role In Chiru152? రష్మిక దెబ్బకి పూజని పక్కన పెట్టేసిన త్రివిక్రమ్‌.? Nani's Next, Titled As Shyam Singha Roy! రష్మికను ఆకాశానికెత్తేసిన బన్నీ.! Kiara's Nude Photo: Its Not A Copy! ‘బాక్సింగ్‌’ షురూ చేసిన మెగా రాకుమారుడు.! Mehreen's Shocking Comments On that Hero? Allu Arjun Says, Rashmika Is An All-Rounder! Kiara Advani Says, It is Not Nude! Viral 'Hug': Rowdy Hero With Cute Ananya! ‘షీ సేఫ్‌’ యాప్‌ని ప్రారంభించిన సాయి పల్లవి! Shilpa Shetty Blessed With Baby Girl!

‘ఇండియన్‌ 2’ యాక్సిడెంట్‌పై రెస్పాండ్‌ అయిన బన్నీ.! Solid Openings For Nithin's Bheeshma.? Who's Top, Rashmika or Pooja Hegde? ఆ హీరో విలన్‌గా సెటిలైపోయాడా? మ్యూజిక్ డైరెక్టర్ 'శేఖర్ చంద్ర' ఇంటర్వ్యూ..! స్టామినా చూపించిన తెలుగమ్మాయ్‌.! Pooja Hegde With Salman Khan For Kabhi Diwali Kabhi EID.