background preloader

Akhilareddymatta

Facebook Twitter

Akhilareddymatta

కేంద్ర మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ - Sakalam. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు.

కేంద్ర మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ - Sakalam

ఈ సంద‌ర్భంగా కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌ పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల విడుద‌ల‌పై కేంద్ర‌మంత్రితో కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. మోదీది నియంతృత్వ విధానం - Sakalam. ఆత్మకథలో పేర్కొన్న ప్రణబ్‌ దిల్లీ: కాంగ్రెస్‌ ప్రభుత్వం, మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీల పనితీరుపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మోదీది నియంతృత్వ విధానం - Sakalam

తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ దృష్టి కోల్పోయిందని ఆయన తన ఆత్మకథలో పేర్కొన్నారు. బ్రహ్మ ముహూర్తం విశిష్టత - Sakalam. ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు.

బ్రహ్మ ముహూర్తం విశిష్టత - Sakalam

సూర్యోదయానికి రెండు ఘడియల ముందు “అసురీ ముహూర్తము” అని, దానికి రెండు ఘడియల ముందు కాలాన్ని “బ్రహ్మ ముహూర్తం” అంటారు. ఒక ఘడియకు 24 నిమిషాలు. ఉధృతంగా రైతుల ఆందోళన-పోలీసులకు కరోనా - Sakalam. ఐసోలేషన్ లో ఇద్దరు ఉన్నతాధికారులుకరోనా నేపథ్యంలో అధికారుల అప్రమత్తంఆందోళనను ఉధృతం చేస్తామంటున్న రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16 వ రోజుకు చేరాయి.

ఉధృతంగా రైతుల ఆందోళన-పోలీసులకు కరోనా - Sakalam

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు - Sakalam. దిల్లీ : పోలవరం విషయంలో చిక్కుముడులను విప్పుతున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు - Sakalam

శుక్రవారంనాడు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, పోలవరంపైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామంటూ అనిల్ , రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర వ్యాఖ్యానించారు. పక్షం రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్రమంత్రి చెప్పారని వారు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపైన సవరించిన అంచనాలను ఆమోదించాలని ఇద్దరు ఆంధ్రప్రదేశ్ మంత్రులూ కేంద్ర జలశక్తి మంత్రిని అభ్యర్థించారు. వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మూడు రోజులుగా ఇద్దరు మంత్రులూ సమావేశాలు జరిపారు. శనీశ్వర పూజతో అంతా శుభమే - Sakalam. శివ కేశవులకు ప్రీతి పాత్రం శని త్రయోదశి “నీలాంజన సమాభాసం !

శనీశ్వర పూజతో అంతా శుభమే - Sakalam

రవిపుత్రం యమాగ్రజం; ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరమ్” ! భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం ‘శనీశ్వరుడు’, నవగ్రహాలలో ఒక గ్రహం. ఎమ్మెస్సెస్ `సుస్వర` దాంపత్యం - Sakalam. డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి: భర్త కారణంగానే వెలుగుతున్నానని ఆమె విశ్వాసంఅన్ని పురస్కారాలూ భర్త పాదపద్మాలకే అంకితం వైష్ణవ జనతో….అడిగి పాడించుకునేవారు గాంధీజీ ఆమె సంగీత సామ్రాజ్ఞి.

ఎమ్మెస్సెస్ `సుస్వర` దాంపత్యం - Sakalam

సామాన్యుల నుంచి కంచి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి లాంటి అసామాన్యులు, దేశాధినేతల మన్ననలు, శుభాశీస్సులు, అంతర్జాతీయ వేదికలపై విశిష్ట పురస్కారాలు అందుకున్న విదుషీమణి. వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి - Sakalam. • సాగు రంగ చట్టాల పై సామరస్య పరిష్కారాలు సాధించాలి• గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకూడదు• మూడు బిల్లులకు అతీతమైన సమస్యలు• రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించాలి• రైతు ప్రయోజనమే పరమావధి కావాలి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి - Sakalam

ఇది ఒకందుకు మంచిదే. హస్తినకు సీఎం కేసీఆర్ పయనం - Sakalam. • పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలం పరిశీలన• పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న కేసీఆర్• ఇంకా ఖరారు కాని ప్రధాని అపాయింట్ మెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు బయల్దేరి వెళ్లారు.

హస్తినకు సీఎం కేసీఆర్ పయనం - Sakalam

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. పర్యటనలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. `సాగర్`లో పోటీ పడను:జానా - Sakalam. చాలా మంది సీనియర్ నాయకులు వారసులను రాజకీయాల్లో తెచ్చే క్రమంలో తాము చిన్నచిన్నగా తప్పుకుంటున్నారు.

`సాగర్`లో పోటీ పడను:జానా - Sakalam

దానికి మరో పేరే యువ నాయకత్వానికి ప్రోత్సాహం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ఆ ఆలోచనలోనే ఉన్నారట. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్శింహయ్య మృతి కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ పడనంటూ మనసులోని మాట చెప్పేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేదని, తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతాడని తేల్చి చెప్పేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆందోళన - Sakalam. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం అసిఫాబాద్ కొమురం భీం జిల్లా కైరుగుడాలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సింగరేణి సంస్ధలో కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు అందజేయాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపుకు ప్రభుత్వం కృషి - Sakalam. కౌలురైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు చొరవ చూపాలిఎస్ఎల్ బీసీ సమావేశంలో సీఎం జగన్మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట సంక్షేమ పథకాల అమలుపై జగన్ పై బ్యాంకర్ల ప్రశంసలు ముఖ్యమంత్రి వైయస్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 213 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూబీఐ జీఎం లాల్‌సింగ్, ముంబయి నుంచి యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్‌రాయ్‌ హాజరయ్యారు. సమావేశంలో రైతుల సంక్షేమానికి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరు తెన్నులను సీఎం జగన్ బ్యాంకర్లకు వివరించారు. బెంగాల్ ప్రిపోల్ సర్వేలో మమతకు ఎదురుదెబ్బ - Sakalam. • ప్రిపోల్ సర్వేలు బీజేపీకి అనుకూలం• సర్వేలన్నీ బూటకమన్న తృణమూల్• మమతకు ప్రత్యామ్నాయం లేరన్న పార్టీ నేతలు మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ గట్టిగా తలపడుతోంది.

బెంగాల్ లో రెండు రోజుల పర్యటన ప్రారంభించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అసెంబ్లీ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా 10 జిల్లాలలో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన బబానిపూర్ నుంచి నడ్డా ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రిపోల్ సర్వేలో బీజేపీకే అధికారం:ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఉప్పెనలా దూసుకొస్తున్న బీజేపీ ప్రాభవాన్ని అడ్డుకునేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలతాలను ఇస్తున్నట్లు కనిపించడంలేదు. రాబోయే ఎన్నికలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నా లోలోపల భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగిరం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ - Sakalam. ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగిరం చేయాలని కోరుతూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. పిల్ పై సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటీషన్ పై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపింది. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం - Sakalam. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం జగన్2లక్షల 49వేల యూనిట్ల పంపిణీ1,869 కోట్ల రూపాల వ్యయంహర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు మహిళా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న జగన్ సర్కార్ మరో అడుగు ముందు కేసింది.

గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మహిళలు తక్కువ పెట్టుబడితో ఆర్థిక సమృద్ధి సాధించేందుకు “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా? - Sakalam. సూత్రబద్ధ రాజకీయాలు విస్మరిస్తే అధోగతే - Sakalam. ఉత్కంఠ కలిగిస్తున్న కోవిద్ టీకామందు - Sakalam. ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు - Sakalam. విజయవాడ, హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం - Sakalam. వైఎస్సార్ జగనన్న “శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం” - Sakalam. ఖమ్మం రాజకీయం: సీటెవ్వరికి? వేటెవ్వరికి? - Sakalam. రైతు సంఘాలకు చట్ట సవరణలపై ప్రతిపాదనలు పంపిన కేంద్రం - Sakalam. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పూర్వాపరాలు - Sakalam. ఏపీలో 21న ‘శాశ్వత భూ హక్కు`పథకం - Sakalam.

బంద్ కు టీఆర్ఎస్ మద్దతుపై సంజయ్ మండిపాటు - Sakalam. అపర శ్రీశుకుడు రాజన్నశాస్త్రి - Sakalam. మూలాలను వెతుకుతున్న - ‘జగనిజం’ - Sakalam. పరిష్కారం దిశగా అగ్రీగోల్డ్ అడుగులు - Sakalam. అగ్రిగోల్డ్ కేసు ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే విషయంపైన త్వరలో నిర్ణయం - Sakalam. జ్యోతిష శాస్త్రంలో ఏకాభిప్రాయం అసాధ్యమేనా? - Sakalam. ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్ - Sakalam. భారత్ బంద్ : మద్దతుగా మంచిర్యాలలో టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా - Sakalam. రైతులను చర్చలకు ఆహ్వానించిన హోంమంత్రి అమిత్ షా - Sakalam. అత్యధికులకు ధరావతు గల్లంతు - Sakalam. ఆ చట్టాలు పైకి లాభసాటిగానే కనిపిస్తాయి - Sakalam. స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు - Sakalam. ఏలూరులో తీవ్ర అస్వస్థతతో పెరుగుతున్న బాధితులు - Sakalam. రైతు వ్యతిరేక బిల్లే కాదు, ప్రజా వ్యతిరేక బిల్లు అని ఎందుకు అనకూడదు? - Sakalam. రైతు ఉద్యమంలో రాజకీయ దళారులు:జీవీఎల్ - Sakalam. ఘనంగా ఉస్మానియా మైనింగ్ క‌ళాశాల వ‌జ్రోత్స‌వ వేడుక‌లు - Sakalam.

అధినేత్రి జన్మదినానే ఉత్తమ్ వారసుడి ప్రకటన - Sakalam. ఎన్డీఏ ప్రజావ్యతిరేక విధానాలకు కేసీఆర్ ప్రతిఘటన - Sakalam. రైతుల బతుకుల్లో రాజకీయ బడబాగ్ని - Sakalam. హింద్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా రియాజ్ అహ్మద్ - Sakalam. గాయని సునీతకు నిశ్చితార్థం - Sakalam. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేక్ వేసిన సర్వోన్నత న్యాయస్థానం - Sakalam. తెలంగాణ పీసీసీపై తర్జనభర్జన - Sakalam. సెంట్రల్ విస్టా ఆధునిక వసతుల కలబోత - Sakalam. రైతు చట్టాలకు రాజకీయ రంగు: కిషన్ రెడ్డి - Sakalam. `మేయర్` పీఠానికి ఐదుగురు వనితల పోటీ - Sakalam. `కమల`ధారిణి విజయశాంతి - Sakalam. బీజేపీలోకి జానారెడ్డి ? - Sakalam. భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు - Sakalam. శిష్యగణమే పెన్నిధి - Sakalam. నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ - Sakalam. అమలు కాని దేవాదాయ నిబంధనలు - Sakalam. వ్యవసాయ చట్టాలు - రైతులు - Sakalam. కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ - Sakalam.

వైసీపీలోకి జనసేన ఎమ్మెల్యే రాపాక కొడుకు - Sakalam. రాజ్యాంగ వ్యవస్థల నైతిక పతనం దేనికి దారితీస్తోంది? - Sakalam. డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి : సీపీఎం పిలుపు - Sakalam. త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న నాగార్జునసాగర్ - Sakalam. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ? - Sakalam. అంతుచిక్కని కేసీఆర్ అంతరంగం.. ఆత్మావలోకనం ఇక అవసరం - Sakalam. ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ - Sakalam.

మీడియా వల్లే కాంగ్రెస్ ఓటమి: రేవంత్ - Sakalam. జీహెచ్ఎంసీ ఫలితాలు - పరిణామాలు - Sakalam. ప్రజాసేవలో ఘనాపాఠీ.. రారెవరూ ఆయనకు సాటి - Sakalam. గ్రేటర్ లో ప్రముఖుల బంధువులకు తప్పని పరాజయం - Sakalam. జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు - Sakalam. ఉత్తమ్ రాజీనామా...కొత్త సారథి రేవంత్? - Sakalam.

కనిపించని అభివృద్ది మంత్రం.. ఫలించని తెరాస యుద్ధ తంత్రం - Sakalam. నాసిరకం ఇంజన్ ఆయిల్ అమ్ముతున్న ముఠా గుట్టురట్టు - Sakalam. విరబూసిన కమలం - Sakalam. హైకోర్టు నిర్ణయం సవాలు చేస్తూ ఈసీ లంచ్ మోషన్ దాఖలు - Sakalam. ఎన్నికల సంఘం తప్పిదాలు - Sakalam. తరగతే వేదిక....నేస్తమే పౌరోహిత్యం - Sakalam. అమాత్యులపై `జీహెచ్ఎంసీ` ప్రభావం - Sakalam. కోవిడ్ టీకాపై ప్రణాళికలివ్వండి - Sakalam. జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్ - Sakalam. సంపాదక దార్శనికుడు 'నార్ల' - Sakalam. ఓటింగ్ పట్ల నగర ఓటరు నిర్లిప్తత - Sakalam. మొద్దుబారిన `వజ్రాయుధం` - Sakalam.

ఉద్రిక్తతల నడుమ జీహెచ్ఎంసీ పోలింగ్ - Sakalam. జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం - Sakalam. తప్పంతా ప్రజలదేనా....!? - Sakalam. అన్నదాత అస్త్ర సన్యాసం చేస్తే? - Sakalam. కంఠస్థ వాఙ్మయం... వేద విజ్ఞానం - Sakalam. సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఘోష - Sakalam. వ్యవసాయం దండగ అని చంద్రబాబునాయుడు అన్నారా? - Sakalam. చంద్రబాబుపై విరుచుకుపడిన నాని ద్వయం - Sakalam. గురజాడ ‘ప్రకాశిక’ ఘనంగా ఆవిష్కరణ - Sakalam. సంపూర్ణ రాజకీయ నేత నోముల నరసింహులు - Sakalam. జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్ - Sakalam. సంపాదక దార్శనికుడు 'నార్ల' - Sakalam. కోవిడ్ టీకాపై ప్రణాళికలివ్వండి - Sakalam. నోములు గుండెపోటుతో కన్నుమూత - Sakalam. ఓటుకు ప్రతికూలాలు.. అభ్యర్థుల బేజార్ - Sakalam. నీతి చెప్పాల్సిన తల్లే.. - Sakalam.