background preloader

Abhishekmaheshwaram1

Facebook Twitter

Abhishekmaheshwaram

ఇద్దరు తెలుగు బిడ్డలు, ఇద్దరూ శాపగ్రస్థులు - Sakalam. దేశ ప్రధానమంత్రిగా అయిదేళ్ళు పరిపాలించి, అపూర్వమైన ఆర్థిక సంస్కరణలు అమలు పరిచిన పాములపర్తి వేంకట నరసింహారావుకీ, తెలుగుజాతి ఉనికిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకీ భారతరత్న ఇవ్వరేమని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

ఇద్దరు తెలుగు బిడ్డలు, ఇద్దరూ శాపగ్రస్థులు - Sakalam

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇది చర్చనీయాంశం. రావలసినంత ఖ్యాతి రాలేదు తెలుగు బిడ్డలైన పీవీ, ఎన్ టీ ఆర్ ఇద్దరూ శాపగ్రస్థులు. అసదుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ - Sakalam. జంతు సంరక్షణ సామాజిక బాధ్యత - Sakalam. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులూ ఉన్నాయి.

జంతు సంరక్షణ సామాజిక బాధ్యత - Sakalam

వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. జీవం నుండి జీవం రావడం మాత్రమే కాదు. పేరు ఏదైనా ఏకత్వమే పెన్నిధి - Sakalam. తాజాగా బీహార్ అసెంబ్లీలో ఒక వివాదం చెలరేగింది.

పేరు ఏదైనా ఏకత్వమే పెన్నిధి - Sakalam

అది, మన దేశానికి సంబంధించిన పేరు చుట్టూ సాగింది. బీహార్ లో ఎన్నికల్లో గెలుపొందిన ఏ ఐ ఎం ఐ ఎం ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ దీనికి కేంద్ర బిందువు అయ్యాడు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే నేపథ్యంలో, ముసాయిదాలో ” హిందుస్థాన్” పదానికి బదులుగా రాజ్యంగంలో ఉన్న “భారత్” అని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రొటెం స్పీకర్ జితిన్ రాం మాంఝి కొంచెం సేపు అయోమయానికి గురయ్యారు. సభా నియమాల ప్రకారం ఉర్దూలో ప్రమాణం చేసేవారు ” హిందుస్థాన్” అనే పదాన్ని ఉచ్చరించాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు - Sakalam. • పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ప్రభుత్వానికి సవాల్• అంత దమ్ముందా అని బండి సంజయ్ ప్రతి సవాల్• దారుస్సలాంను రెండు గంటల్లో నేలమట్టం చేస్తామన్నబండి సంజయ్• అక్బరుద్దీన్ వ్యాఖ్యలు అనుచితమన్న మంత్రి కేటీఆర్ ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో గ్రేటర్‌ ఎన్నికలు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు - Sakalam

పార్టీలన్నీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేయడంతో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య పేలుతున్న మాటాల తూటాలు దుమారాన్ని రేపుతున్నాయి. చైతన్య దీప్తి 'ఉత్థాన' ఏకాదశి - Sakalam. అన్ని ఏకాదశి తిథులకు విశిష్టత ఉంది.

చైతన్య దీప్తి 'ఉత్థాన' ఏకాదశి - Sakalam

అలాంటిదే హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తిక శుక్ల ఏకాదశి. తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు తిరిగి ఈ రోజు మేల్కొంటాడని ఐతిహ్యం. కనుకనే దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. మానవులలోని అశాంతిని తొలగించి ప్రశాంతను చేకూరుస్తుంది కాబట్టి ప్రబోధ ఏకాదశి అనీ అంటారు. అనాది నుంచి మనిషి ఏదో ఒక విషయంలో అశాంతికి లోనవుతూనే ఉన్నాడని, అలాంటి వాటి నుంచి బయట పడవేసి చైతన్యవంతులను చేస్తుందని చెబుతారు. జీహెచ్ఎంసీ పోరులో మాటల చిటపటలు - Sakalam. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పక్షాలు – ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల పోరు జోరందుకుంటోంది.

జీహెచ్ఎంసీ పోరులో మాటల చిటపటలు - Sakalam

హైదరాబాద్ ను నిజమైన భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక ఛాన్స్ ఇవ్వండంటూ బీజేపీ కోరితే, అలా చేస్తే నగరాన్ని అమ్మేస్తారని టీఆర్ఎస్ వ్యాఖ్యలు చేసింది. పాతబస్తీలో సర్జికల్ దాడులు చేస్తామన్న బీజేపీని ఎంఐఎం తప్పు పడితే, బీజేపీ, ఎంఐఎం లోపాయికరీ ఒప్పందం కుదుర్చకున్నాయని కాంగ్రెస్ అంటోంది. విశ్వనగరమా? విషాదనగరమా? : కిషన్ నెల్లూరు జిల్లాకు 'నివర్' ముప్పు - Sakalam. అహ్మద్ పటేల్ కన్నుమూత - Sakalam. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు.

అహ్మద్ పటేల్ కన్నుమూత - Sakalam

నెల రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయనకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స పొందుతూ ఈ వేకువజామున మరణించారు. ఆయన మృతితో మంచి సహోద్యోగిని,స్నహితుడిని కోల్పోయామని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ సలహాదారుగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అహ్మద్ పటేల్ నిరంతరం ప్రజాసేవలో ఉండేవారని ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. పార్టీలో కీలకపాత్ర పోషించిన అహ్మద్ పార్టీకి అత్యంత క్లిష్ట సమయం లోనూ వెన్నంటే ఉన్నారని ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జగన్ కేసులు సీబీఐ కోర్టుకు బదిలీ: తెలంగాణ హైకోర్టు ఆదేశం - Sakalam. Rajinikanth Retires from Politics. Halloween festival in America. US Elections Opinion Poll. Flood victims stage protests, dharnas in Hyderabad. Bandaru Ram Mohan Rao Interview. అధ్యక్ష ఎన్నికలపై అమెరికా పౌరులు ఏమంటున్నారు?

AP TS reach accord RTC buses start plying. Nov 3rd Dubbaka to America. SOFT SKILLS. ABOUT PHOBIA. Easy Tips to quit smoking. Lion Bridge Ad Evaluator Exam Tips. App to Recommended App Evaluation – Lion Bridge. కదిలిన ఆర్టీసీ రథచక్రాలు - Sakalam. (సకలం ప్రత్యేక ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని నెలలుగా నిలచిపోయిన ఆర్.టి.సి బస్సు సర్వీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

కదిలిన ఆర్టీసీ రథచక్రాలు - Sakalam

సుమారు ఏడునెలలుగా ఉభయ రాష్ట్రాల మధ్య ఆర్చీసి బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణీకులు నానాఆగచాట్లకు గురికాగా, ప్రయివేటు బస్సుల యాజమాన్యాలకు కాసుల వర్షం కురిసింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారడంతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పడ్డాయి. రెట్టింపు ఛార్జీలు, మరీ ముఖ్యమైన పండగ రోజుల్లో అయితే మూడింతల ఛార్జీలుఅదనంగా చెల్లించి ప్రయాణం చేయవలసి వచ్చింది. హనుమ పాత్రల‌కు పెట్టింది పేరు జనార్ద‌న‌ రావు - Sakalam. అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు.

హనుమ పాత్రల‌కు పెట్టింది పేరు జనార్ద‌న‌ రావు - Sakalam

ఆయన ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుని వేషంతో మంచిపేరు సంపాదించుకున్నారు. హనుమ అనగానే గుర్తువచ్చే విధంగా ఆయన నటన ఉండేది. దుబ్బాక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు - Sakalam. Mapa web - Liberación de dispositivos móviles.